Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ... 9 d ago
AP: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్ర అనేది ఉపశీర్షిక. 10 సూత్రాలతో దీనిని రూపొందించారు. విజయవాడ ఇందిరగాంధీ స్టేడియంలో డాక్యుమెంట్‌ను జాతికి, తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మొదటి ఎడిషన్‌లో సీఎం సంతకం చేయగా..మంత్రులు లోకేష్, పవన్ కల్యాణ్, సత్యకుమార్, అధికారులు కింద సతకాలు చేశారు.